బ్యాక్‌ టు హైదరాబాద్‌

Varun Tej Boxer Movie Shooting Updates - Sakshi

బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వరుణ్‌ తేజ్‌ ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో బాక్సర్‌ పాత్రలో కనిపిస్తారాయన. 20 రోజుల పాటు వైజాగ్‌లో షూటింగ్‌ చేశారు. మంగళవారంతో వైజాగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసి హైదరాబాద్‌ తిరిగొచ్చారు వరుణ్‌. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సిద్ధు ముద్దా, అల్లు వెంకటేశ్‌ నిర్మిస్తున్నారు. సాయి మంజ్రేకర్‌ కథానాయిక. ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని సమాచారం. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top