శ్రీకాంత్‌కు వనమిత్ర అవార్డు | Vanamitra Award to Hero Srikanth | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్‌కు వనమిత్ర అవార్డు

Sep 16 2019 8:49 AM | Updated on Sep 16 2019 8:49 AM

Vanamitra Award to Hero Srikanth - Sakshi

నాటిన మొక్కతో సినీనటుడు శ్రీకాంత్‌

బంజారాహిల్స్‌:  గ్రీన్‌చాలెంజ్‌లో భాగంగా గతేడాది సీనీహీరో శ్రీకాంత్‌ నాటిన మొక్కలకుగాను ఆదివారం ఆయనకు వనమిత్ర అవార్డును అందుకున్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌  గ్రీన్‌చాలెంజ్‌కు స్పందించి శ్రీకాంత్‌ మొక్కను నాటి మరో ముగ్గురు సీనీనటులు నాని, విజయ్‌ దేవరకొండ, అల్లరి నరేష్‌లకు సవాలు విసిరారు. హరితహారాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement