'బాహుబలిని చిరు అధిగమిస్తేనే' | The only film which can be next Bahubali is Mega star's 150 th says ram gopal verma | Sakshi
Sakshi News home page

'బాహుబలిని చిరు అధిగమిస్తేనే'

Jul 15 2015 3:10 PM | Updated on Sep 3 2017 5:33 AM

'బాహుబలిని చిరు అధిగమిస్తేనే'

'బాహుబలిని చిరు అధిగమిస్తేనే'

బాహుబలి చిత్రం రికార్డును చిరంజీవి 150 వ చిత్రం అధిగమిస్తేనే ఏడేళ్ల మెగా అభిమానుల నిరీక్షణకు ఫలితం ఉంటుందని ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ అన్నారు.

హైదరాబాద్: బాహుబలి చిత్రం రికార్డును చిరంజీవి 150 వ చిత్రం అధిగమిస్తేనే ఏడేళ్ల మెగా అభిమానుల నిరీక్షణకు ఫలితం ఉంటుందని ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150 వ చిత్రం బాహుబలి చిత్రాన్ని అధిగమించాలని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. చిరంజీవి నటించే తదుపరి చిత్రాన్ని నిర్మాతలు బాహుబలికన్నా భారీగా నిర్మించలేకపోతే.. మెగా అభిమానులు నిరాశకు లోనవుతారన్నారు. మెగా స్టార్ నటించబోయే 150వ చిత్రం ఇండస్ట్రీలో రెండో బిగ్గెస్ట్ చిత్రంగా కాకుండా బాహుబలిని కూడా అధిగమించాలన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement