తెలుగు సినిమా ప్రగతి
తన కెరీర్‌లో రాసిన పలు వ్యాసాలన్నింటినీ కలిపి సినీ పాత్రికేయుడు భగీరథ రూపొందిన గ్రంథం ‘తెలుగు సినిమా ప్రగతి’. వందేళ్ల భారతీయ సినిమా సంబరాలను పురస్కరించుకొని హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఆయన ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు.
Sep 17 2013 1:12 AM | Updated on Aug 28 2018 4:30 PM