సన్నజాజి నడుము | Size Zero Set for BIG Release on October 2 | Sakshi
Sakshi News home page

సన్నజాజి నడుము

Aug 27 2015 1:04 AM | Updated on Sep 3 2017 8:10 AM

సన్నజాజి నడుము

సన్నజాజి నడుము

చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. కానీ అనుష్క లాంటి స్వీట్ బ్యూటీ బొద్దుగా ఉన్నా సూపర్ అని ‘సైజ్ జీరో’ (‘సన్నజాజి నడుము’ దీనికి ఉపశీర్షిక) పోస్టర్ చూసి చెప్పొచ్చు.

చక్కనమ్మ చిక్కినా అందమే  అంటారు. కానీ అనుష్క లాంటి స్వీట్ బ్యూటీ బొద్దుగా ఉన్నా  సూపర్ అని ‘సైజ్ జీరో’ (‘సన్నజాజి నడుము’ దీనికి ఉపశీర్షిక) పోస్టర్ చూసి చెప్పొచ్చు. సాధారణంగా పాత్రల కోసం కథానాయికలు సన్నబడతారు. కానీ, అనుష్క మాత్రం ‘సైజ్ జీరో’లోని పాత్ర కోసం ఏకంగా 20 కిలోల బరువు పెరిగారు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి కొంత విరామం తరువాత ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాశ్ భార్య కణిక ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. తెలుగు, తమిళ భాషల్లో పీవీపీ పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి, అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు. ఆర్య, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రంలో నాగార్జున తళుక్కున మెరవనున్నారని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement