వెబ్‌ సిరీస్‌లో... | Shivaraj Kumar New Production House | Sakshi
Sakshi News home page

వెబ్‌ సిరీస్‌లో...

Jun 16 2018 1:54 AM | Updated on Jun 16 2018 1:54 AM

 Shivaraj Kumar New Production House - Sakshi

ప్రేక్షకులు ఎక్కడుంటే అక్కడికి వెళ్లడానికి వెనకాడటం లేదు యాక్టర్స్‌. అది బిగ్‌ స్క్రీన్‌ అయినా, స్మాల్‌ స్క్రీన్‌ అయినా, డిజిటల్‌ ఫ్లాట్‌ఫారమ్‌ అయినా ఆలోచించడం లేదు. వాళ్లను అలరించడమే అంతిమ లక్ష్యం అంటున్నారు. ప్రస్తుతం కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ కూడా ఇలాగే ఆలోచిస్తున్నట్టున్నారు. తన కుమార్తె నిర్మించే ఓ వెబ్‌ సిరీస్‌ ద్వారా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారాయన. ‘మానస సరోవర’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ సిరీస్‌ను ఎక్కువ శాతం ఫారిన్‌లో షూట్‌ చేయనున్నారని శాండిల్‌వుడ్‌ సమాచారమ్‌. ఈ వెబ్‌ సిరీస్‌లో కన్నడలోని స్టార్‌ యాక్టర్స్‌తో పాటు టీవీ ఆర్టిస్ట్‌లు కూడా కనిపిస్తారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement