నెట్‌ఫ్లిక్స్‌ సినిమాల పండగ.. నేరుగా స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలివే..! | Netflix announced this Direct Streaming Movies and web Serieses List | Sakshi
Sakshi News home page

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ సినిమాల పండగ.. 2026లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలివే..!

Feb 17 2026 9:29 PM | Updated on Feb 18 2026 12:06 PM

Netflix announced this Direct Streaming Movies and web Serieses List

ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే తీరు పూర్తిగా మారిపోయింది. నెల రోజుల్లోపే కొత్త సినిమాలు సందడి చేస్తుండడంతో ఆడియన్స్ ఇంట్లోనే చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందించడంలో ఓటీటీలు సైతం పోటీ పడుతున్నాయి.

తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ ఈ ఏడాదిలో ఇండియా స్ట్రీమింగ్‌ సినిమాల జాబితాను ప్రకటించింది.  2026లో నేరుగా ఓటీటికీ వచ్చే చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌ల జాబితాను వెల్లడించింది. వీటిలో తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళ సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి.

తెలుగు సినిమాలు..

  • తక్షకుడు (మూవీ)

  • సూపర్‌ సుబ్బు (తెలుగు వెబ్ సిరీస్‌)

హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు..

  • హమ్‌ హిందుస్థానీ(మూవీ)

  • హలో బచ్చో..(మూవీ)

  • ఇక్కా..(మూవీ)

  • టోస్టర్‌..(మూవీ)

  • మా బెహన్‌..(మూవీ)

  • గాంధారి..(మూవీ)

  • కర్తవ్య..(మూవీ)

బాలీవుడ్ వెబ్ సిరీస్‌లు

  • ఫ్యామిలీ బిజినెస్‌..(వెబ్ సిరీస్)

  • తలాశ్: ఎ మదర్స్‌ సెర్చ్‌..(వెబ్ సిరీస్)

  • మిస్‌ మ్యాచ్‌డ్ : సీజన్‌4..(వెబ్ సిరీస్)

  • ముజాఫర్‌ కేఫ్‌..(వెబ్ సిరీస్)

  • లస్ట్ స్టోరీస్ సీజన్ 3..(వెబ్ సిరీస్)

  • చుంబక్‌..(వెబ్ సిరీస్)

  • ఖుస్కోర్ పండిట్..(వెబ్ సిరీస్)

  •  మామ్లా లీగల్‌ హై -సీజన్‌2..(వెబ్ సిరీస్)

  • గ్లోరీ.. (వెబ్ సిరీస్)

  • ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌..(వెబ్ సిరీస్)

కోలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు..

  • మేడ్‌ ఇన్‌ కొరియా (మూవీ)

  • లవ్‌ (తమిళ వెబ్ సిరీస్‌)

  • లెగసీ (తమిళ వెబ్ సిరీస్‌)

టాక్‌ షో

గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో- సీజన్‌-5
 

Advertisement
 
Advertisement
Advertisement