మోస్ట్ ఫేమ్ కోలీవుడ్ జంటల్లో సూర్య- జ్యోతిక ఒకరు.
అయితే మొదట వీరి పెళ్లికి సూర్య నాన్న శివకుమార్ ఒప్పుకోలేదని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
జ్యోతికను తప్ప మరెవరినీ పెళ్లిచేసుకోనని సూర్య చెప్పడంతో అంగీకరించానని అన్నారు.
ఆమెను వివాహం చేసుకోకుంటే జీవితాంతం ఒంటరిగా ఉంటానని సూర్య చెప్పడంతోనే చివరికి ఒప్పుకున్నట్లు తండ్రి శివకుమార్ పంచుకున్నారు.
తన కెరీర్‌లో ఎక్కువగా లవ్ స్టోరీస్ చేశానని అన్నారు.
అందువల్లే వీరి ప్రేమ పెళ్లికి ఓకే చెప్పానని వెల్లడించారు.


