సన్నీ నన్ను కాపీ కొట్టింది: శాంతి డైనమైట్ | Shanti Dynamite accuses Sunny Leone of copying her | Sakshi
Sakshi News home page

సన్నీ నన్ను కాపీ కొట్టింది: శాంతి డైనమైట్

Mar 18 2014 2:10 PM | Updated on Sep 18 2018 8:00 PM

సన్నీ నన్ను కాపీ కొట్టింది: శాంతి డైనమైట్ - Sakshi

సన్నీ నన్ను కాపీ కొట్టింది: శాంతి డైనమైట్

వాళ్లిద్దరూ బూతు చిత్రాల్లో నటించేవాళ్లే. అలాంటిది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వాళ్లలో ఒకరు ప్లేబోయ్ గాళ్ శాంతి డైనమైట్ కాగా.. మరొకరు సన్నీ లియోన్.

వాళ్లిద్దరూ బూతు చిత్రాల్లో నటించేవాళ్లే. అలాంటిది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వాళ్లలో ఒకరు ప్లేబోయ్ గాళ్ శాంతి డైనమైట్ కాగా.. మరొకరు సన్నీ లియోన్. 'బేబీడాల్' అనే పాట కోసం తన పోస్టర్ను సన్నీ కాపీ కొట్టిందని ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్న శాంతి ఆరోపించింది. ఇండో-గ్రీక్ సంతతికి చెందిన ఈమె బ్రిటన్లో ఉంటుంది. ఇన్నాళ్లూ అడల్ట్ చాట్ షోలు చేసిన శాంతి కూడా ఇప్పుడు హిందీ సినిమాల్లో నటించాలని భావిస్తోంది.

'రాగిణి ఎంఎంఎస్2' చిత్రం కోసం సన్నీ లియోన్ చేసిన బేబీడాల్ పాటను చూడాల్సిందిగా తనకు చాలామంది ఫోన్లు చేశారని, అందులో ఆమె తన కాన్సెప్టులు కాపీ కొట్టడంతో షాకయ్యానని శాంతి విలేకరులకు చెప్పింది. అయ్యో దేవుడా.. జనం ఇలా కూడా చేస్తారా అనుకున్నానని, కేవలం పాపులారిటీ కోసం ఇలా చేయడం చాలా దారుణమని తెలిపింది. శాంతి తన పోస్టర్తో సహా వచ్చింది. దాన్ని సాక్ష్యంగా చూపిస్తూ, తాను ఇంతకుముందే చేసినదాన్ని సన్నీ లియోన్ కాపీ కొట్టిందని విలేకరుల ఎదుట వాపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement