సైంటిఫిక్ థ్రిల్లర్ | Scientific Thriller | Sakshi
Sakshi News home page

సైంటిఫిక్ థ్రిల్లర్

Oct 26 2015 12:38 AM | Updated on Sep 3 2017 11:28 AM

సైంటిఫిక్ థ్రిల్లర్

సైంటిఫిక్ థ్రిల్లర్

డిఫరెంట్ జానర్‌లో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘మౌనం’. మురళీకృష్ణ, భానుశ్రీ ముఖ్యతారలుగా

డిఫరెంట్ జానర్‌లో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘మౌనం’.  మురళీకృష్ణ, భానుశ్రీ ముఖ్యతారలుగా కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్, సంధ్యా రవి నిర్మించిన ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. నిర్మాతలు మాట్లాడుతూ-‘‘ఈ చిత్రానికి శ్రీలేఖ మంచి పాటలతో పాటు చక్కని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది. త్వరలో కొలంబోలో పాటలను చిత్రీకరించనున్నాం’’ అని తెలిపారు, ఈ చిత్రానికి కథ: అనిల్.కె.నాని, కథనం-మాటలు-కూర్పు: శివ శర్వాణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బలుసు రామారావు.
 

Advertisement
 
Advertisement
Advertisement