ఏకైక బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్! | Salman Khan becomes the first Bollywood actor to make seven Rs 100 crore films in a row. | Sakshi
Sakshi News home page

ఏకైక బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్!

Jul 30 2014 2:04 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఏకైక బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్! - Sakshi

ఏకైక బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ భారతీయ సినిమా చరిత్రలో ఓ ఆరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ భారతీయ సినిమా చరిత్రలో ఓ ఆరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇటీవల కాలంలో తాను నటించిన ఏడు చిత్రాలను వరుసగా వంద కోట్ల క్లబ్ లో చేర్చిన ఏకైక బాలీవుడ్ నటుడిగా సల్మాన్ ఖాన్ ఓ ఘనతను సాధించారు. తాజాగా విడుదలైన కిక్ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరింది. కిక్ చిత్రంపై మిశ్రమ స్పందన వస్తున్నప్పటికి త్వరలోనే 200 కోట్ల క్లబ్ చేరనుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
 
వంద కోట్ల క్లబ్ లో సల్మాన్ ఖాన్ నటించిన చిత్రాలు:
  1. కిక్ -126.70*
  2. ఏక్ థా టైగర్ -198.00
  3. దబాంగ్-2 - 158.50
  4. దబాంగ్ - 145.00
  5. బాడీగార్డ్ - 142.00
  6. రెఢీ - 120.00
  7. జై హో -111.00

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement