రానా కంటికి శస్త్రచికిత్స

Rana Daggubati Eye Operation - Sakshi

ప్రముఖ కథనాయకుడు దగ్గుబాటి రానా కంటి ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి సురేశ్‌ బాబు వెల్లడించారు. రానా కుడి కన్నుకు గతంలో ఓ హాస్పిటల్‌లో చికిత్స నిర్వహించారు. కాగా కొద్ది రోజులగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న రానా ఈ సారి విదేశాల్లో చికిత్స చేయించుకోనున్నారు. 

చికిత్స నిమిత్తం సెట్స్‌పై ఉన్న షూటింగ్‌లకు విరామం ఇచ్చారు. రానా ప్రస్తుతం పీరియాడిక్‌ జానర్‌లో తెరకెక్కుత్తున్న 1945, హథీ మేరీ సాథీ, రాజా మార్తండ వర్మ చిత్రాల్లో నటిస్తున్నారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top