ఆ లుక్ మనసు దోచేసింది.. | Rakul preet praises Jr NTR | Sakshi
Sakshi News home page

ఆ లుక్ మనసు దోచేసింది..

Sep 17 2015 4:58 PM | Updated on Sep 3 2017 9:34 AM

ఆ లుక్ మనసు దోచేసింది..

ఆ లుక్ మనసు దోచేసింది..

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ 'నాన్నకు ప్రేమతో' ఫస్ట్ లుక్ ఫ్యాన్స్నే కాదు హీరోయిన్స్ ని కూడా ఫిదా చేసింది.

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ 'నాన్నకు ప్రేమతో' ఫస్ట్ లుక్ ఫ్యాన్స్నే కాదు హీరోయిన్స్ని కూడా ఫిదా చేసింది. 'ఇది తారక్ మోస్ట్ స్టైలిష్ లుక్ కాదా..' అంటూ ఆ సినిమా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది. లండన్లో షెడ్యూల్ ముగించుకుని ఇన్ని రోజులకు హైదరాబాద్లో ల్యాండ్ అయ్యానని, తిరిగి హైదరాబాద్కి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ.. ప్రతి ఒక్కరు ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనే ఉపయోగించాలని.. అప్పుడు దేవుడు సంతోషిస్తాడని ట్వీటింది ప్రస్తుతానికి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.

Advertisement
 
Advertisement
Advertisement