రకుల్ కు మరో క్రేజీ ఆఫర్ | Rakul bags another crazy offer | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్ కు మరో క్రేజీ ఆఫర్

Sep 3 2016 8:21 PM | Updated on Sep 4 2017 12:09 PM

రకుల్ కు మరో క్రేజీ ఆఫర్

రకుల్ కు మరో క్రేజీ ఆఫర్

తెలుగు, తమిళ భాషల్లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది.

తెలుగు, తమిళ భాషల్లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. యువ హీరో నాగ చైతన్య సరసన రకుల్ హీరోయిన్గా నటించనుంది. నాగార్జునతో 'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి సూపర్ హిట్ సినిమా తీసిన కల్యాణ్ కృష్ణ.. తదుపరి చిత్రాన్ని నాగచైతన్యతో చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.  కాగా చైతన్య నటించిన ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement