‘అందుకే తన పేరును కూడా కలిపేసుకున్నాను’ | Priyanka Chopra Reveals Why She Adding Jonas to Her Name | Sakshi
Sakshi News home page

‘అందుకే తన పేరును కూడా కలిపేసుకున్నాను’

Feb 6 2019 1:49 PM | Updated on Feb 6 2019 2:02 PM

Priyanka Chopra Reveals Why She Adding Jonas to Her Name - Sakshi

గతేడాది డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు ప్రియాంక చోప్రా - నిక్‌ జోనాస్‌. ప్రస్తుతం కాలిఫోర్నియాలో అత్తారింట్లో ఎంజాయ్‌ చేస్తున్నారు ప్రియాంక చోప్రా. అయితే వివాహం అయ్యాక ప్రియాంక తన పేరు చివర జోనాస్‌ అని చేర్చుకున్నారు. జిమ్మీ ఫాలెన్‌ షోకు హాజరయిన ప్రియాంక తన పేరులో జోనాస్‌ను చేర్చుకోవడం గురించి వివరించారు.

ఈ విషయం గురించి ప్రియాంక మాట్లాడుతూ.. ‘పెళ్లి తర్వాత నా పేరులో జోనాస్‌ పేరును కూడా చేర్చుకున్నాను. ఇలా చేయాలని ముందే నిర్ణయించుకున్నాను. ఎందుకంటే.. పెళ్లి తర్వాత మేం ఒకే కుటుంబం అయ్యాము. అందుకే నా పేరులో తన పేరును కూడా కలుపుకున్నాను. కానీ నా ఐడెంటీని మాత్రం వదులుకోలేదు కదా ’అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement