శ్వేతబసుకు కోర్టులో చుక్కెదురు! | No relief for Shweta Basu Prasad | Sakshi
Sakshi News home page

శ్వేతబసుకు కోర్టులో చుక్కెదురు!

Sep 30 2014 6:10 PM | Updated on Jul 11 2019 7:42 PM

శ్వేతబసుకు కోర్టులో చుక్కెదురు! - Sakshi

శ్వేతబసుకు కోర్టులో చుక్కెదురు!

సినీనటి శ్వేత బసును అప్పగించాలని కోర్టుకు ఆమె తల్లి తండ్రులు చేసిన విజ్క్షప్తిని సోమవారం ఎర్రమంజిల్ కోర్టు తిరస్కరించింది.

హైదరాబాద్: సినీనటి శ్వేత బసును అప్పగించాలని కోర్టుకు ఆమె తల్లి తండ్రులు చేసిన విజ్క్షప్తిని సోమవారం ఎర్రమంజిల్ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో శ్వేత బసు పెట్టుకున్న పిటిషన్ పై విచారణ జరిపారు. తల్లితండ్రులకు అప్పగించేందుకు కోర్టు నిరాకరించింది. 
 
అర్నెళ్లపాటు పునరావాస కేంద్రంలో ఉండాలని కోర్టు ఆదేశించింది. గత నెల వ్యభిచార కేసులో సినీనటి శ్వేతబసు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement