వైజాగ్ బీచ్ రోడ్డులో 'నిన్ను కోరి' | Nani Ninnu Kori trailer | Sakshi
Sakshi News home page

వైజాగ్ బీచ్ రోడ్డులో 'నిన్ను కోరి'

Jun 17 2017 10:28 AM | Updated on Sep 5 2017 1:52 PM

వైజాగ్ బీచ్ రోడ్డులో 'నిన్ను కోరి'

వైజాగ్ బీచ్ రోడ్డులో 'నిన్ను కోరి'

వరుస సక్సెస్లతో సూపర్ ఫాంలో ఉన్న నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా నిన్ను కోరి

వరుస సక్సెస్లతో సూపర్ ఫాంలో ఉన్న నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా నిన్ను కోరి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. నాని సరసన నివేదా థామస్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా థియట్రికల్ ట్రైలర్ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 7న రిలీజ్ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement