వినోదం... సందేశం! | naa manasukemaindi movie shooting Started | Sakshi
Sakshi News home page

వినోదం... సందేశం!

Sep 2 2014 11:39 PM | Updated on Sep 2 2017 12:46 PM

వినోదం... సందేశం!

వినోదం... సందేశం!

విజయ్‌భరత్, అశ్విని, కాంచన ముఖ్య తారలుగా ఎస్.ఎస్. సెల్యులాయిడ్స్ పతాకంపై పొట్నూరు శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నా మనసుకేమైంది,

 విజయ్‌భరత్, అశ్విని, కాంచన ముఖ్య తారలుగా ఎస్.ఎస్. సెల్యులాయిడ్స్ పతాకంపై పొట్నూరు శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నా మనసుకేమైంది, వాడే కావాలి, వేచి ఉంటా చిత్రాల దర్శకుడు వై.ఎ.శ్రీరామ్మూర్తి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. వినోదమే ప్రధానంగా ఈ చిత్రం నిర్మిస్తున్నామని, కథానుసారం బ్యాంకాక్‌లో 30 రోజులు షూటింగ్ చేయనున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ సహకారం: ప్రదీప్‌కుమార్ సింగ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement