పక్కా ప్రొఫెషనల్ ! | Mr Rahul Pakka Professional | Sakshi
Sakshi News home page

పక్కా ప్రొఫెషనల్ !

Feb 2 2016 1:09 AM | Updated on Sep 3 2017 4:46 PM

పక్కా ప్రొఫెషనల్ !

పక్కా ప్రొఫెషనల్ !

యువతకు నచ్చే అంశాలకు వినోదం, సందేశం జోడించి తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్ రాహుల్... పక్కా ప్రొఫెషనల్’.

యువతకు నచ్చే అంశాలకు వినోదం, సందేశం జోడించి తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్ రాహుల్... పక్కా ప్రొఫెషనల్’. స్వీయ దర్శకత్వంలో రఫీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. రఫీ మాట్లాడుతూ - ‘‘అన్ని రకాల ప్రేక్షకులనూ ఆకట్టుకునే అంశాలతో పాటు యువతకు నచ్చే రొమాన్స్ ఈ చిత్రంలో ఉంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు మా విన్నపాన్ని మన్నించి సమయానికి చిత్రం రిలీజ్ అయ్యేందుకు థియేటర్ల ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. సునీల్ నారంగ్ నేతృత్వంలో కమిటీ కూడా వేశారు. ఇందుకు ఛాంబర్ అధ్యక్షుడు సురేశ్ బాబు సహా కార్యవర్గమంతటికీ కృతజ్ఞతలు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement