ఆయన మ్యారేజ్ లైఫ్ బాగుండాలి: హీరోయిన్ | Mehreen Pirzada Attends Associate Director Ramu Marriage | Sakshi
Sakshi News home page

ఆయన మ్యారేజ్ లైఫ్ బాగుండాలి: మెహరీన్

Apr 28 2018 8:31 PM | Updated on Apr 28 2018 8:32 PM

Mehreen Pirzada Attends Associate Director Ramu Marriage - Sakshi

అసోసియేట్ డైరెక్టర్‌తో నటి మెహరీన్

మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో మంచి హిట్ లు అందుకున్న హీరోయిన్ మెహరీన్. ఆమె ఓ పెళ్లికి వెళ్లిన సందర్భంగా దిగిన ఫొటోను ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. శర్వానంద్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం మహానుభావుడు. ఆ మూవీకి అసోసియేట్ డైరెక్టర్‌గా రాము పనిచేశారు. ఆయన పెళ్లి వేడుకకు హాజరైన ఈ నటి ఆయన వైవాహిక జీవితం సంతోషంగా కొనసాగాలని ఆకాంక్షించారు. 'తాను నటించిన మూవీ మహానుభావుడు మూవీకి పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్లలో ఒకరైన రాము వైవాహిక జీవితం బాగుండాలని కోరుకుంటూ' నటి మెహరీన్ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement