ముక్కోణపు ప్రేమలో క్రైమ్ | 'Love States' movie first look | Sakshi
Sakshi News home page

ముక్కోణపు ప్రేమలో క్రైమ్

Jan 27 2015 11:11 PM | Updated on Sep 2 2017 8:21 PM

ముక్కోణపు ప్రేమలో క్రైమ్

ముక్కోణపు ప్రేమలో క్రైమ్

మోడల్ ఉపేన్‌ను హీరోగా పరిచయం చేస్తూ, ముక్కోణపు ప్రేమకథతో ప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ స్టేట్స్’.

 మోడల్ ఉపేన్‌ను హీరోగా పరిచయం చేస్తూ, ముక్కోణపు ప్రేమకథతో ప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ స్టేట్స్’. శ్రవణ్‌కుమార్ నల్లా దర్శకుడు. అంబికా సోనీ, తాన్యా శర్మ కథానాయికలు. ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘మా సంస్థ నుంచి వచ్చిన తొలి చిత్రం ‘బూచమ్మ బూచోడు’ విజయవంతమైంది. ఆ ఉత్సాహంతో ‘లవ్ స్టేట్స్’ చేస్తున్నాం. ఇదో క్రైమ్ లవ్‌స్టోరీ. నూతన సంగీతదర్శకుడు పవన్ పాటలు ప్రత్యేక ఆకర్షణ. వచ్చే నెల 20న రిలీజ్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అనిల్.
 

Advertisement
 
Advertisement
Advertisement