స్టన్నింగ్ హాట్! | Lady Gaga Wears A Thong Out Of The Athens Airport | Sakshi
Sakshi News home page

స్టన్నింగ్ హాట్!

Sep 20 2014 2:26 AM | Updated on Sep 2 2017 1:39 PM

స్టన్నింగ్ హాట్!

స్టన్నింగ్ హాట్!

లేడీ గాగా ఎక్కడున్నా సెన్సేషనే. ఆమె డ్రెస్సింగ్ ఎప్పుడూ స్టన్నింగ్ హాటే. రీసెంట్‌గా ఏథెన్స్ ఎయిర్ పోర్టులో ఫ్యాన్స్‌కు ప్రత్యక్షంగా కిక్కెక్కించిందీ పాప్ స్టార్.

లేడీ గాగా ఎక్కడున్నా సెన్సేషనే. ఆమె డ్రెస్సింగ్ ఎప్పుడూ స్టన్నింగ్ హాటే. రీసెంట్‌గా ఏథెన్స్ ఎయిర్  పోర్టులో ఫ్యాన్స్‌కు ప్రత్యక్షంగా కిక్కెక్కించిందీ పాప్ స్టార్. ప్రైవేట్ ఫ్లయిట్ నుంచి బయటకు వచ్చిన గాగా... కేవలం షెల్ టాప్... ఓ చిన్న లోయర్‌తో కనిపించి అక్కడున్నవారందరిలో కరెంట్ పాస్ చేసేసింది. అంతటితో ఆగిందా..! తాను బస చేసిన స్టార్ హోటల్ రాయల్ సూట్ బాత్‌రూముల్లో దాదాపు నగ్నంగా ఫొటోలు దిగి వాటిని సామాజిక సైట్‌లో పెట్టి, బాడీలో ‘ఉష్ణోగ్రతలు’ పెంచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement