చాన్సు ఇస్తే కన్నడలోనూ నటిస్తా

Keerthy Suresh Launch AVR Jewellery Shoroom In Karnataka - Sakshi

‘మహానటి’ కీర్తి సురేష్‌  

జయనగర: జయనగరలో మహానటి ఫేమ్‌ కీర్తి సురేశ్‌ సందడి చేశారు. ఏవీఆర్‌ జ్యువెలర్స్‌ను శాఖ ను  ఆదివారం జయనగర నాలుగోబ్లాక్‌లోని డికెన్సన్‌రోడ్డులో ఆమె ప్రారంభించారు. మహారాజుల కాలంనాటి ఆకర్షణీయమైన ఆభరణాలతో పాటు విభిన్న డిజైన్ల నగలు ఉన్నాయని అన్నారు. దక్షిణాదిలో కొన్ని భాషల సినిమాల్లో తాను నటించలేదని, అవకాశం వస్తే నటించడానికి సిద్ధమని ఆమె తెలిపారు. తనను చూడాలని ఇక్కడకు పెద్దసంఖ్యలో విచ్చేసిన అభిమానులను చూస్తే ఎంతో సంతోషకరంగా ఉందన్నారు.  ఇక్కడ తన అభిమానులు కన్నడభాషలో నటించాలని, త్వరలోనే మంచి అవకాశం లభించాలని కోరుతున్నారని చెప్పారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top