జురాసిక్‌ వరల్డ్‌ తుది ట్రైలర్‌ వచ్చేసింది | Jurrasic World Final Trailer Released | Sakshi
Sakshi News home page

జురాసిక్‌ వరల్డ్‌ తుది ట్రైలర్‌ వచ్చేసింది

Apr 19 2018 9:32 AM | Updated on Apr 19 2018 12:51 PM

Jurrasic World Final Trailer Released - Sakshi

సాక్షి, సినిమా : ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న జురాసిక్‌ వరల్డ్‌-ఫాలెన్‌ కింగ్‌డమ్‌ తుది ట్రైలర్‌ వచ్చేసింది. ఊహించినట్లుగానే ట్విస్ట్‌లతో, అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 2015లో వచ్చిన జురాసిక్‌ వరల్డ్‌కు ఈ చిత్రం సీక్వెల్‌.

ఈ ట్రైలర్‌ భయం గొలిపేదిగా ఉందని సోషల్‌మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. జేఏ బయోనా దర్శకత్వం వహిస్తున్న చిత్రం జూన్‌ 22న ప్రపంచవ్యాప్తంగా వెండితెర మీదకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement