‘నాన్సెస్’ నారీమణి.. | It'll be 'Nonsense' time for Zarine Khan in March 2015 | Sakshi
Sakshi News home page

‘నాన్సెస్’ నారీమణి..

Dec 17 2014 1:13 AM | Updated on Sep 2 2017 6:16 PM

‘నాన్సెస్’ నారీమణి..

‘నాన్సెస్’ నారీమణి..

రెండేళ్లకు పైగా సినిమాలకు దూరంగా ఉన్న బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ ‘నాన్సెస్’ నారీమణిగా కనిపించబోతోంది.

రెండేళ్లకు పైగా సినిమాలకు దూరంగా ఉన్న బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ ‘నాన్సెస్’ నారీమణిగా కనిపించబోతోంది. భూషణ్‌కుమార్ నిర్మించనున్న కామెడీ చిత్రం ‘నాన్సెస్’లో ఆమె కీలకపాత్ర పోషించనుంది. ఇందులో శర్మన్ జోషీ, వీర్ దాస్ కూడా ప్రధాన పాత్రలు పోషించనున్నారు. అశ్విన్ శెట్టి తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement