ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ | Hero Yash Celebrate Rakhi Festival With His Sister | Sakshi
Sakshi News home page

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ

Aug 16 2019 7:55 AM | Updated on Aug 16 2019 7:55 AM

Hero Yash Celebrate Rakhi Festival With His Sister - Sakshi

చెల్లెలు నందినితో యశ్‌

కర్ణాటక ,యశవంతపుర : తోబుట్టువుల ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ అని నటుడు యశ్‌ అన్నారు. గురువారం రాఖీ పండుగ సందర్భంగా తన చెల్లెలు నందినితో రాఖీ కట్టించుకుని ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడు చేశారు.  యశ్‌ భార్య రాధిక పండిత్‌ ఆమెరికాలోని తన సోదరుడికి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. చిన్ననాటి ఫోటోలను ఆమె సామాజిక మాధ్యమాలకు అప్‌లోడ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement