ఆర్టీఏ కార్యాలయానికి రామ్‌చరణ్ | hero ramcharan goes to rta office for vehicle registration | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ కార్యాలయానికి రామ్‌చరణ్

Feb 12 2015 8:31 PM | Updated on Sep 2 2017 9:12 PM

ఆర్టీఏ కార్యాలయానికి రామ్‌చరణ్

ఆర్టీఏ కార్యాలయానికి రామ్‌చరణ్

మెగాస్టార్ చిరంజీవి తనయుడు, టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ తేజ్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.

హైదరాబాద్‌ సిటీ : మెగాస్టార్ చిరంజీవి తనయుడు,  టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ తేజ్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.  కొత్తగా కొనుగోలు చేసిన రూ.1.14 కోట్ల విలువైన ల్యాండ్ క్రూజర్ వాహనం రిజిస్ట్రేషన్ నిమిత్తం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లిన రామ్‌చరణ్కు ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి జీపీఎన్ ప్రసాద్ ఆహ్వానం పలికారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే ముగించారు. రిజిస్ట్రేషన్ అనంతరం రాంచరణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 

Advertisement
 
Advertisement
Advertisement