వీడు కొంచెం తేడా! | he some what different | Sakshi
Sakshi News home page

వీడు కొంచెం తేడా!

Mar 24 2015 11:59 PM | Updated on Sep 2 2017 11:19 PM

వీడు కొంచెం తేడా!

వీడు కొంచెం తేడా!

ఆ మధ్య హాలీవుడ్‌లో పెద్ద దుమారం... స్కాం... బ్లాక్‌మెయిలింగ్ ఎపిసోడ్ నడిచింది. అదే... స్టార్ హీరోయిన్ల ప్రైవేటు నగ్న చిత్రాలు పోస్ట్ చేయడం.

ఆ మధ్య హాలీవుడ్‌లో పెద్ద దుమారం... స్కాం... బ్లాక్‌మెయిలింగ్ ఎపిసోడ్ నడిచింది. అదే... స్టార్ హీరోయిన్ల ప్రైవేటు నగ్న చిత్రాలు పోస్ట్ చేయడం. ఆ తుంటరెవరో వెబ్‌సైట్ ఒకటి పెట్టి... చూస్కోండంటూ అందులో కౌంట్‌డౌన్ ఇచ్చి మరీ సదరు పిక్చర్స్ రిలీజ్ చేసి సంచలనం రేపాడు. అప్పుడు బాధిత గుమ్మలంతా కారకులపై తెగ ఫైరయ్యారు. ఇదంతా ఆకతాయిలు నడిపిన ఓ ‘డార్క్’ స్టోరీ! మళ్లీ అలాంటి పిక్చర్సే బయటకు వచ్చాయి.

రియాల్టీ షోస్‌తో స్టార్‌డమ్ తెచ్చేసుకున్న కిమ్ కర్దాషియన్ నగ్న చిత్రాలు ఇప్పుడు సామాజిక సైట్లలో వైరస్‌లా పాకేస్తున్నాయి. ఒకటీ అరా కాదు... నాలుగైదు ఫొటోలు రకరకాల పోజుల్లో అప్‌లోడ్ అయిపోయాయి. విశేషమేమంటే... ఇవి చూసిన కిమ్ కూడా తెగ మురిసిపోతోంది. పోస్ట్ చేసినందుకు ప్రేమగా థ్యాంక్యూ చెప్పింది. ఇంతకీ ఆ అప్‌లోడ్ హీరో ఎవరనేగా..! ఇంకెవరు... స్వయానా కిమ్ హజ్‌బెండ్ కానె వెస్ట్!!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement