'నా విజయాల్లో గోవాకు భాగముంది' | Goa has played major role in my success, says Rohit Shetty | Sakshi
Sakshi News home page

'నా విజయాల్లో గోవాకు భాగముంది'

Apr 2 2015 8:32 PM | Updated on Sep 2 2017 11:45 PM

'నా విజయాల్లో గోవాకు భాగముంది'

'నా విజయాల్లో గోవాకు భాగముంది'

తన సినిమా విజయాల్లో గోవాకు చాలా భాగం ఉందని బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి అన్నారు.

పనాజీ: తన సినిమా విజయాల్లో గోవాకు చాలా భాగం ఉందని బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి అన్నారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ ను గురువారమిక్కడ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'నా విజయాల్లో గోవాకు భాగముంది. గోవాను నా రెండో మాతృభూమిగా భావిస్తా. ముంబై నా జన్మస్థలం. గోవా నా కర్మభూమి' అని రోహిత్ శెట్టి పేర్కొన్నారు.

ఆయన తీసిన పలు సినిమాలు గోవాలో షూటింగ్ జరుపుకున్నాయి. గోవా అంటే తనకెంతో ఇష్టమని, లోకల్ టాలెంట్ ప్రోత్సహిస్తానని ఆయన హామీయిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement