శాతకర్ణి ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్ | gautami putra satakarni pre relase business | Sakshi
Sakshi News home page

శాతకర్ణి ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్

Oct 29 2016 10:57 AM | Updated on Sep 4 2017 6:41 PM

శాతకర్ణి ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్

శాతకర్ణి ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్

గౌతమీ పుత్ర శాతకర్ణిగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న నందమూరి బాలకృష్ణ ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు...

గౌతమీ పుత్ర శాతకర్ణిగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న నందమూరి బాలకృష్ణ ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో బిజినెస్ క్లోజ్ అయిపోయింది. అది కూడా బాలకృష్ణ కెరీర్లోనే అత్యథిక మొత్తాలకు రైట్స్ అమ్ముడైనట్టుగా సమాచారం.

ప్రీ రిలీజ్ బిజినెస్లో దాదాపు 75 కోట్ల వరకు వచ్చాయన్న టాక్ వినిపిస్తోంది. ఆంధ్రకు అత్యధికంగా 30 కోట్లు రాగా సీడెడ్ 9 కోట్లు, నైజాం 11 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, శాటిలైట్ రైట్స్ అన్ని కలిపి మరో 25 కోట్ల వరకు వచ్చుంటాయన్న టాక్ వినిపిస్తోంది. మొత్తంగా బాలయ్య ప్రీ రిలీజ్ లోనే 75 కోట్ల వసూళ్లు సాధించటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement