అంతా గప్‌చుప్! | Gapcup Everything! | Sakshi
Sakshi News home page

అంతా గప్‌చుప్!

Mar 27 2014 12:13 AM | Updated on Sep 2 2017 5:12 AM

అంతా గప్‌చుప్!

అంతా గప్‌చుప్!

సాయికిరణ్, రామ్‌సందీప్, శ్రీనివాస్, హరీష్, ముంతాజ్, నాన్సి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్’.

సాయికిరణ్, రామ్‌సందీప్, శ్రీనివాస్, హరీష్, ముంతాజ్, నాన్సి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్’. శ్రీనివాస్ తోకల దర్శకుడు. బి.శ్రీనివాస్ నిర్మాత.  చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ- ‘‘హాస్య ప్రధానంగా సాగే సస్పెన్స్ చిత్రం ఇది.

హైదరాబాద్ పరిసరాల్లో సాయికిరణ్, జీవా, తాగుబోతు రమేశ్, విజయ్ భాస్కర్‌లపై కీలక సన్నివేశాలు తీస్తున్నాం. దీంతో రెండో షెడ్యూల్ పూర్తవుతుంది. ఏప్రిల్‌లో మూడో షెడ్యూల్ మొదలవుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: నండూరి వీరేశ్, సంగీతం: షాయిక్ పర్వేజ్, కెమెరా: మహి శేర్ల.
 

Advertisement
 
Advertisement
Advertisement