ప్రమాదం తప్పింది! | Fire breaks out at Shilpa Shetty's house | Sakshi
Sakshi News home page

ప్రమాదం తప్పింది!

Mar 12 2014 10:40 PM | Updated on Sep 2 2017 4:38 AM

ప్రమాదం తప్పింది!

ప్రమాదం తప్పింది!

ఆ మధ్య శ్రీదేవి ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూటై ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇంట్లో కొన్ని వస్తువులు ధ్వంసమయ్యాయి. దాంతో శ్రీదేవి కుటుంబం కొన్నాళ్లు హోటల్‌లో బస చేయాల్సి వచ్చింది.

ఆ మధ్య శ్రీదేవి ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూటై ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇంట్లో కొన్ని వస్తువులు ధ్వంసమయ్యాయి. దాంతో శ్రీదేవి కుటుంబం కొన్నాళ్లు  హోటల్‌లో బస చేయాల్సి వచ్చింది. తాజాగా, శిల్పాశెట్టి ఇంట్లో కూడా అగ్నిప్రమాదం జరిగింది. ముంబయ్‌లోని జుహూలో తన భర్త రాజ్‌కుంద్రా, తనయుడు వివియాన్‌తో కలిసి నివసిస్తున్నారామె. రాత్రి రెండు గంటల తర్వాత ఫ్యాన్ నుంచి హఠాత్తుగా మంటలు వచ్చాయి. సకాలంలో స్పందించి, మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పిందని సమాచారం.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement