డబ్బుల వర్షం కురవాలి | Ee Varsham Sakshiga - Platinum Disc Function | Sakshi
Sakshi News home page

డబ్బుల వర్షం కురవాలి

Dec 9 2014 11:01 PM | Updated on Sep 2 2017 5:54 PM

డబ్బుల వర్షం కురవాలి

డబ్బుల వర్షం కురవాలి

వరుణ్‌సందేశ్, హరిప్రియ జంటగా రూపొందిన చిత్రం ‘ఈ వర్షం సాక్షిగా’. రమణ మొగిలి దర్శకుడు. బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మాత. అనిల్ గోపిరెడ్డి స్వరాలందించిన

 వరుణ్‌సందేశ్, హరిప్రియ జంటగా రూపొందిన చిత్రం ‘ఈ వర్షం సాక్షిగా’. రమణ మొగిలి దర్శకుడు. బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మాత. అనిల్ గోపిరెడ్డి స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక... తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్‌రావు, దర్శకుడు శ్రీవాస్ చేతుల మీదుగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. సినిమా కూడా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. ‘ఈ వర్షం సాక్షిగా’ నిర్మాతకు డబ్బుల వర్షం కురిపించాలని వరుణ్‌సందేశ్ ఆకాంక్షించారు. వరుణ్, హరిప్రియ జంట యువతరాన్ని ఆకట్టుకుంటుందని దర్శకుడు చెప్పారు. ఈ 13న సినిమా విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement