మరో హారర్ చిత్రం - షీ... | Another horror movie - She Movie | Sakshi
Sakshi News home page

మరో హారర్ చిత్రం - షీ...

Oct 9 2015 11:19 PM | Updated on Sep 3 2017 10:41 AM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోదరుని కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు నిర్మిస్తున్న ‘షీ’ చిత్రం షూటింగ్ త్వరలో...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోదరుని కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు నిర్మిస్తున్న ‘షీ’ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. పర్స రమేశ్ మహేంద్ర దర్శకుడు.  నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘హీరో ఎప్పుడూ తనకు దెయ్యం పడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తూంటాడు... అతనికి దెయ్యం పట్టిందా లేదా అనే కథాంశంతో ఈ చిత్రాన్ని ఎంటర్‌టైనర్‌గా  రూపొందించ నున్నాం’’అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement