మహేష్తో ఛాన్స్ కొట్టేసిన బెంగాలీ భామ | Angana Roy to debut in Telugu with Mahesh Babu's film | Sakshi
Sakshi News home page

మహేష్తో ఛాన్స్ కొట్టేసిన బెంగాలీ భామ

Apr 13 2015 12:26 PM | Updated on Sep 3 2017 12:15 AM

మహేష్తో ఛాన్స్ కొట్టేసిన బెంగాలీ భామ

మహేష్తో ఛాన్స్ కొట్టేసిన బెంగాలీ భామ

బెంగాలీ భామ అంగనా రాయ్ టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

బెంగాలీ భామ అంగనా రాయ్ టాలీవుడ్ లోకి  గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే ఆఫర్ కొట్టేసింది.ఇప్పటికే ఆమె తమిళ,మళయాళ,కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. మహేష్ బాబు నటిస్తూ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలో గ్లామరస్ పాత్రలో అంగనా నటిస్తుంది. ఈ పాత్ర కీలకమైనది కావటంతో ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. మొత్తం 71 మంది అమ్మాయిలను ఆడిషన్ చేసి మరీ ఈ మద్దుగుమ్మని ఎంపిక చేసారట.

'ఇది నాకు ఓవరాల్ గా పదవ చిత్రం. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజలకి నేను పెద్ద అభిమానిని.. మహేష్ తో కలసి నటించడం హ్యాపీగా ఉంది. తను చాలా మంచి వ్యక్తి. ఈ సినిమాలో నాది గ్లామరస్ క్యారక్టర్'. అని అంగనా రాయ్ తెలిపారు..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement