అప్పుడు లిప్‌స్టిక్‌ వాడను | Amala paul Hot Romantic scene from thirutu payale 2 | Sakshi
Sakshi News home page

అప్పుడు లిప్‌స్టిక్‌ వాడను

Jan 5 2018 1:19 AM | Updated on Jan 5 2018 1:19 AM

Amala paul Hot Romantic scene from thirutu payale 2 - Sakshi

‘నా నడుము ఇంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందనుకోలేదు’ అని తమిళ చిత్రం ‘తిరుట్టుపయలే 2’ కోసం నడుము కనిపించేట్లు చీర కట్టుకోవడం గురించి అమలా పాల్‌ చేసిన కామెంట్‌ ఇది. ఆ వివాదం చల్లబడుతుండగానే తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చేశారీ బ్యూటీ.

సినిమాల్లో లిప్‌లాక్‌ సన్నివేశాల గురించి, ఆ సీన్‌లను పండించడానికి తాను ఏం చేస్తాననే విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బోల్డ్‌గా చెప్పేసి, మరోసారి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యారు అమలా పాల్‌. ‘‘సినిమాల్లో పెదవి ముద్దు సన్నివేశాల్లో నటించడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు.

మామూలు సన్నివేశాలు పండించడానికి నా వంతుగా ఎంత ప్రయత్నం చేస్తానో లిప్‌కిస్‌ సీన్లను పండించడానికి కూడా అలాగే చేస్తా. అయితే, పెదవి ముద్దుల సన్నివేశాలు తీస్తున్నప్పుడు లిప్‌స్టిక్‌ వేసుకుంటే బాగుండదు. అది లేకపోతే సీన్‌ బాగా పండుతుందన్నది నా ఫీలింగ్‌. అందుకే లిప్‌కిస్‌ సీన్స్‌ చిత్రీకరణప్పుడు నేను లిప్‌స్టిక్‌ వాడను’’ అని సెలవిచ్చారీ బ్యూటీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement