ఆ ఒక్కటి చాలు ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి! | World Photography Day | Sakshi
Sakshi News home page

ఆ ఒక్కటి చాలు ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి!

Aug 19 2019 11:11 AM | Updated on Aug 19 2019 12:34 PM

World Photography Day - Sakshi

ఇప్పుడు అందరి సెల్‌ఫోన్స్‌లో కెమెరాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్లినా ఏది కనిపించినా వెంటనే క్లిక్‌మనిపించేస్తున్నాము. తీసిన ఫోటోలను క్షణాల్లోనే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ప్రపంచంతో పంచుకుంటున్నాము. అయితే బెస్ట్‌ ఫోటో గ్రాఫర్‌ కావాలంటే ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? ఫోటోలను ఏవిధంగా తీయాలో తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియోను క్లిక్‌ చేయండి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement