కొడితే బాల్ బద్దలవ్వాల్సిందే.. | With such a large Golf Club Ball | Sakshi
Sakshi News home page

కొడితే బాల్ బద్దలవ్వాల్సిందే..

Sep 11 2014 12:11 AM | Updated on Sep 2 2017 1:10 PM

కొడితే బాల్ బద్దలవ్వాల్సిందే..

కొడితే బాల్ బద్దలవ్వాల్సిందే..

ఇంత పెద్ద గోల్ఫ్ క్లబ్‌తో బాల్‌ను కొడితే ఇంకేమైనా ఉందా..

ఇంత పెద్ద గోల్ఫ్ క్లబ్‌తో బాల్‌ను కొడితే ఇంకేమైనా ఉందా.. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోల్ఫ్ క్లబ్(ఉపయోగించదగినది). దీని పొడవు 14 అడుగుల 5 అంగుళాలు. దీంతో బాల్‌ను కొడితే 542 అడుగుల దూరం వెళ్తుందట. దీన్ని తయారుచేసింది ఈయనే.. పేరు కార్‌స్టెన్ మాస్(49). డెన్మార్క్‌లో ఉంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement