జార్జియా(అమెరికా): అవసరం ఉంటే మాట సాయం చేస్తాం...మరీ దగ్గరి వారయితే డబ్బు దానం చేస్తాం... కిడ్నీ లాంటి అవయవాలైతే కుటుంబ సభ్యులు అయినా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. అయితే ఎలాంటి రక్తసంబంధం లేకుండానే రెస్టారెంట్ రెగ్యులర్‌గా వచ్చే ఓ కస్టమర్ కోసం అందులో పనిచేసే అమ్మాయి ఏకంగా తన కిడ్నీని దానం చేసేసింది.
వివరాల్లోకి వెళితే...జార్జియాలోని రోస్ వెల్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో వెయిటరెస్గా పని చేసే మారియానా విల్లారియల్ అనే అమ్మాయి తమ రెగ్యులర్ కస్టమర్‌కు కిడ్నీని దానం చేసింది. 10 ఏళ్ల నుంచి తమ రెస్టారెంట్‌కు రెగ్యులర్ కస్టమర్‌తో పాటు, మంచి వ్యక్తిగా గుర్తింపు ఉన్న డాన్ థామస్ క్యాన్సర్ వ్యాధితో రెండు కిడ్నీలు పాడైపోయాయి. మామూలు పరిచయం మాత్రమే అయినప్పటికీ అతని ప్రాణం కాపాడటానికి తన కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో విల్లారియల్ నుంచి సేకరించిన కిడ్నీతో థామస్‌కు వైద్యులు సర్జరీ చేశారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.
'కొన్ని రోజుల కింద మా నానమ్మను కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగానే కోల్పోయాను... ఆ సమయంలో మా నానమ్మ కోసం నేనేమీ చేయలేకపోయాను...అందుకే నా కిడ్నీ థామస్‌కి సరిపోతుందని తెలిసిన వెంటనే కిడ్నీ దానం చేయడానికి ఒప్పుకున్నాను..డాన్ థామస్‌ని కాపాడటంలో మా గ్రాండ్ మదరే నాకు ఆదర్శం.. డాన్ థామస్ మరిన్ని రోజులు బతికితే అదే నాకు ఆనందం' అని సర్జరీ అనంతరం మారియానా విల్లారియల్ తెలిపింది.
కస్టమర్‌కి కిడ్నీదానం చేసేసింది..
Published Mon, Jun 1 2015 1:18 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాములమ్మ ఆలోచనలు ఏంటి? కాంగ్రెస్‌లో కొనసాగుతారా.. లేక?
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తాం: ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్
‘‘స్వాతి మలివాల్‌కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా జితేష్ శర్మ..
Summer special థండయ్ కుల్ఫీ రెసిపీ
రోహిత్‌తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
200 లోక్‌సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
తప్పక చదవండి
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్‌తో హెల్దీ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ !
- 200 లోక్‌సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- స్టార్ హీరో సినిమాలో సునీల్‌కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement