కమెడియన్‌కు 18 నెలల జైలు | Vietnamese comic Minh Beo sentenced in sex crimes case | Sakshi
Sakshi News home page

కమెడియన్‌కు 18 నెలల జైలు

Dec 17 2016 9:35 AM | Updated on Jul 23 2018 8:49 PM

కమెడియన్‌కు 18 నెలల జైలు - Sakshi

కమెడియన్‌కు 18 నెలల జైలు

ఫేమస్‌ కమెడియన్‌కు 18 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పువెలువరించింది

వెస్ట్‌మినిస్టర్‌: వియత్నాంకు చెందిన ఫేమస్‌ కమెడియన్‌ మిన్‌ బియోకు 18 నెలల జైలు శిక్ష విధిస్తూ అమెరికాలోని ఆరెంజ్‌ కౌంటీ కోర్టు తీర్పువెలువరించింది. కాలిఫోర్నియాలో ఓ 16 ఏళ‍్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినందకు గాను ఆయనకు ఈ మేరకు కోర్టు శిక్ష విధించింది.
 
మిన్‌ బియో అసలుపేరు మిన్‌ క్వాంగ్‌ హాంగ్‌. వియత్నాంలోని హో చి మిన్‌ సిటీలో సొంతంగా ధియెటర్‌ను కలిగివున్న మిన్‌ బియోకు.. స్టేజీ ఆర్టిస్ట్‌గానే కాక టీవీ షోలు, సినిమాల్లో మంచి కమెడియన్‌గా గుర‍్తింపు ఉంది. గత ఆగస్టులో మిన్‌.. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విచారణలో అంగీకరిచాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement