బూబూ.. బ్యూటిఫుల్.. గినియా పిగ్‌ | ts-your-face-its-your-photos-meet-the-new-creepy-breed-of-instagram-spambot | Sakshi
Sakshi News home page

బూబూ.. బ్యూటిఫుల్.. గినియా పిగ్‌

Sep 4 2014 12:41 AM | Updated on Sep 2 2018 3:30 PM

బూబూ.. బ్యూటిఫుల్.. గినియా పిగ్‌ - Sakshi

బూబూ.. బ్యూటిఫుల్.. గినియా పిగ్‌

ఇదో గినియా పిగ్.. పేరు బూబూ(2).. చూడండి.. ఎంత ముద్దుగా ఉందో.. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఇది హల్‌చల్ చేస్తోంది. సరికొత్త సెలబ్రిటీ పెంపుడు జంతువుగా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

ఇదో గినియా పిగ్.. పేరు బూబూ(2).. చూడండి.. ఎంత ముద్దుగా ఉందో.. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఇది హల్‌చల్ చేస్తోంది.  సరికొత్త సెలబ్రిటీ పెంపుడు జంతువుగా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. దీని ఫొటోలకు లైక్‌లు కొడుతున్నారు. నెదర్లాండ్‌కు చెందిన బూబూను ఇలా తయారుచేసి.. దాని యజమాని మెగాన్ ఫొటోలు తీసింది.

ఇటీవల వాటిని ఇంటర్నెట్లో పెడితే.. మంచి స్పందన వస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే బూబూకు 17 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాదు.. ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన గినియా పిగ్‌గా పేరొందింది. మంచి మోడల్‌గా రాణించే అవకాశాలు దీనికి మెండుగా ఉన్నాయట.

Advertisement
 
Advertisement
Advertisement