అతిపెద్ద మానవరహిత నౌక | The largest unmanned ship | Sakshi
Sakshi News home page

అతిపెద్ద మానవరహిత నౌక

May 4 2016 1:35 AM | Updated on Sep 3 2017 11:20 PM

అతిపెద్ద మానవరహిత నౌక

అతిపెద్ద మానవరహిత నౌక

డ్రోన్లు, డ్రైవర్ లేని కార్లలాగానే కెప్టెన్లు లేకుండా ప్రయాణించే నౌకలు వచ్చేస్తున్నాయి.

శాన్ డియాగో(అమెరికా): డ్రోన్లు, డ్రైవర్ లేని కార్లలాగానే కెప్టెన్లు లేకుండా ప్రయాణించే నౌకలు వచ్చేస్తున్నాయి. ప్రపంచంలో అతి పెద్ద మానవరహిత నౌకను పెంటగాన్‌లో మంగళవారం ప్రదర్శించారు. 132 అడుగులున్న ఈ నౌక... నీటి లోపలున్న జలాంతర్గాములను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇది 10,000 నాటికల్ మైళ్ల వరకు ప్రయాణించగలదని సైనిక పరిశోధన విభాగం డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ తెలిపింది. నౌకను రెండు సంవత్సరాల పాటు శాన్‌డియాగో తీరంలో పరీక్షించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement