ముగ్గురు కూతుర్లను పోర్న్ చిత్రాలకు అమ్మేశాడు | Tennessee: Father gets life for selling daughters to child pornography filmmaker | Sakshi
Sakshi News home page

ముగ్గురు కూతుర్లను పోర్న్ చిత్రాలకు అమ్మేశాడు

Jun 8 2016 9:43 AM | Updated on Sep 4 2017 2:00 AM

ముగ్గురు కూతుర్లను పోర్న్ చిత్రాలకు అమ్మేశాడు

ముగ్గురు కూతుర్లను పోర్న్ చిత్రాలకు అమ్మేశాడు

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతుర్లనే నీలి చిత్రాల నిర్మాతకు ఓ కసాయి తండ్రి అమ్మేశాడు. దీంతో ఆ తండ్రిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టుకి తీసుకెళ్లగా అతడికి జీవిత కారాగార శిక్ష పడింది.

టెన్నిస్సే: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతుర్లనే నీలి చిత్రాల నిర్మాతకు ఓ కసాయి తండ్రి అమ్మేశాడు. దీంతో ఆ తండ్రిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టుకి తీసుకెళ్లగా అతడికి జీవిత కారాగార శిక్ష పడింది. ఇదే కేసులో భాగస్వామ్యం ఉన్న తల్లికి కూడా ఇప్పటికే 18 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఫిబ్రవరి 2011 నుంచి ఆగస్టు 2012 మధ్య కాలంలో పోర్న్ చిత్రాల్లో నటింప జేసేందుకు 63 ఏళ్ల తండ్రి తన 14, 14, 16 ఏళ్ల కూతుర్లను ఆ చిత్రాల నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

దీంతో వారి ముగ్గురిని తీసుకెళ్లిన ఆ నిర్మాత వారందరిపై లైంగిక దాడికి పాల్పడటంతోపాటు వారితో నీలి చిత్రాలు తీశాడు. చైల్డ్ పోర్న్ తీసే క్రమంలో భాగంగా వారిని పెద్ద మొత్తంలో చెల్లించి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చైల్డ్ పోర్న్ గ్రఫీ అనేది చాలా తీవ్రమైన నేరం అయిన విషయం తెలిసిందే. ఈ కేసు వివరాలు పూర్తిగా బయటకు వెళ్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement