
ప్రపంచ టాప్-5 పర్యాటక ప్రాంతాల్లో తాజ్
ప్రపంచంలోని టాప్-5 పర్యాటక ఆకర్షణ కేంద్రాల్లో తాజ్‌మహల్ స్థానం దక్కించుకుంది. ‘ట్రిప్ అడ్వైజర్’ వెబ్‌సైట్ సర్వేలో...
న్యూఢిల్లీ: ప్రపంచంలోని టాప్-5 పర్యాటక ఆకర్షణ కేంద్రాల్లో తాజ్‌మహల్ స్థానం దక్కించుకుంది. ‘ట్రిప్ అడ్వైజర్’ వెబ్‌సైట్ సర్వేలో తాజ్ ఐదో స్థానంలో నిలిచింది. తొలిస్థానం పెరూలోని ‘మాచు పిచ్చు’కు దక్కింది.