6 కాదు 20 అడుగుల దూరం పాటించాలి

Six Feet Distancing Not Safe Coronavirus May Travel Up To 20 Feet - Sakshi

కాలిఫోర్నియా: 'చికిత్స క‌న్నా నివార‌ణ మేలు' అనే మాట‌ క‌రోనాకు స‌రిగ్గా స‌రిపోతుంది. మందు లేని ఈ మాయ‌దారి రోగానికి మ‌నం పాటించే జాగ్ర‌త్త‌లే ర‌క్ష‌గా నిలుస్తాయి. అత్య‌వ‌స‌రం కానిదే బ‌య‌ట‌కు వెళ్ల‌క‌పోవ‌డం, ముఖ్యంగా మాస్కు ధ‌రించ‌డం, మరీ ముఖ్యంగా ఆర‌డ‌గుల భౌతిక దూరం పాటించ‌డం. అన్నీ స‌రే కానీ.. ఆర‌డుగుల దూరం క‌రోనాను నిలువ‌రించ‌లేదని బాంబు పేల్చారు సైంటిస్టులు. కొన్నిసార్లు క‌రోనా వైర‌స్‌ క‌ణాలు సుమారు 20 అడుగుల దూరం వ‌ర‌కు ప్ర‌యాణించ‌వచ్చ‌ని హెచ్చ‌రిస్తున్నారు. సాంత బ‌ర్బ‌రాలోని కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు దీనిపై అధ్య‌య‌నం చేసి మ‌రీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. (లిఫ్టుల్లో ఎదురెదురుగా నిలబడొద్దు)

వైర‌స్ వ్యాప్తిని నిర్దేశించే వాతావ‌ర‌ణం!
ఈ అధ్య‌య‌నం ప్ర‌కారం.. తుమ్మిన‌ప్పుడు, ద‌గ్గిన‌ప్పుడు, కొన్నిసార్లు మ‌నిషి సాధార‌ణంగా మాట్లాడే స‌మ‌యంలోనూ నోటి నుంచి దాదాపు 40 వేల బిందువులు సెకనుకు వంద మీట‌ర్ల మేర‌ వ్యాప్తి చెందుతాయి. ఈ బిందువుల‌ను అధ్య‌య‌న‌కారులు రెండు ర‌కాలుగా విభ‌జించారు. పెద్ద ప‌రిమాణంలో ఉండే స్థూల క‌ణాలు త‌క్కువ దూరం ప్ర‌యాణించి అక్క‌డే స్థిర‌ప‌డుతాయి. కానీ సూక్ష్మ క‌ణాలు వైర‌స్‌ను ఎక్కువ దూరం మోసుకెళ్లే సామ‌ర్థ్యం ఉండ‌టంతో పాటు కొన్ని గంట‌ల పాటు గాలిలోనే ఉండ‌గ‌ల‌వ‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు. వాతావ‌ర‌ణంలోని మార్పులు వైర‌స్ వ్యాప్తిని మ‌రింత ప్ర‌భావితం చేసే అవ‌కాశ‌ముంద‌ని పేర్కొన్నారు. అమెరికాలోని సీడీసీ(సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్‌) సూచించిన‌ ఆరు అడుగుల భౌతిక దూరం అన్ని వేళ‌లా ప‌నిచేయ‌కపోవ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో వైర‌స్ క‌ణాలు ఆరు అడుగులే కాకుండా ఆరు మీట‌ర్ల(19.7 అడుగులు) వ‌ర‌కు వ్యాపిస్తాయ‌ని తెలిపారు. (ఎందుకు.. ఏమిటి.. ఎలా? )

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

07-08-2020
Aug 07, 2020, 09:31 IST
బత్తలపల్లి: ఆర్డీటీ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నేఫెర్రర్‌ కరోనాను జయించారు. వైరస్‌ నుంచి కోలుకున్న ఆమె గురువారం ఆర్డీటీ ఆసుపత్రి...
07-08-2020
Aug 07, 2020, 08:46 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్తగా 2,207 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌...
07-08-2020
Aug 07, 2020, 08:15 IST
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలను తీర్చే బాలానగర్‌ ఫ్లైఓవర్‌ పనులకు కరోనా కారణంగా బ్రేక్‌ పడింది. పనులకు ఆదిలో ఆస్తుల...
07-08-2020
Aug 07, 2020, 08:08 IST
యోధులూ ముందుకు రండి.. విశ్వనాథ చెన్నప్ప సజ్జనార్‌.. మొన్నటి వరకూ లాక్‌డౌన్‌లో కోవిడ్‌ నియంత్రణపై పూర్తి సమయాన్ని కేటాయించారు. ప్రస్తుతం కోవిడ్‌...
07-08-2020
Aug 07, 2020, 08:01 IST
సాక్షి, సిటీబ్యూరో: ఆపదలోనూ ఆస్పత్రి కంటే ఇల్లే భద్రంగా భావిస్తున్నారు కోవిడ్‌ బాధితులు.  85 శాతం మందిలో స్వల్ప లక్షణాలుండటంతో...
07-08-2020
Aug 07, 2020, 05:27 IST
కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి తమ వద్ద అద్భుతమైన వ్యాక్సిన్‌ తయారుగా ఉందని ఇజ్రాయెల్‌ ప్రకటించింది.
07-08-2020
Aug 07, 2020, 05:19 IST
న్యూఢిల్లీ: భారత్‌ లో గురువారం కొత్తగా 56,282 కరోనా కేసులు బయట పడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,64,536...
07-08-2020
Aug 07, 2020, 04:26 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 8,493 పడకలు ఖాళీగా ఉన్నాయి. అందులో ప్రభుత్వ...
07-08-2020
Aug 07, 2020, 01:20 IST
కరోనా వైరస్‌ వల్ల నెలకొన్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో ‘లాక్‌డౌన్‌’ అనే చిత్రం రూపొందింది. ఉమాంతకల్ప, ఆశిరోయ్, హృతికా సింగ్, రాకింగ్‌...
07-08-2020
Aug 07, 2020, 01:02 IST
లాక్‌ డౌన్‌ లో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా సమయాన్ని వినియోగించుకుంటున్నారు. యోగా, ధ్యానం, డాన్స్, కుకింగ్, బుక్స్‌... ఇవన్నీ శ్రియను...
07-08-2020
Aug 07, 2020, 00:33 IST
హీరో రానా దగ్గుబాటి – మిహికా బజాజ్‌ పెళ్లి ఈ నెల 8న జరగనుంది. ఈ సందర్భంగా ఇద్దరి ఇంట్లో...
06-08-2020
Aug 06, 2020, 19:16 IST
సాక్షి,తిరుపతి: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి బారినపడి మరో అర్చకుడు మృతి చెందారు. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న...
06-08-2020
Aug 06, 2020, 16:40 IST
ఆంటిగ్వా: తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందంటూ రూమర్లు పుట్టించడంపై వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ బ్రియాన్‌ లారా మండిపడ్డాడు. ఏదొక న్యూస్‌...
06-08-2020
Aug 06, 2020, 14:04 IST
తిరువనంతపురం: కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసింది. వైరస్‌ వ్యాప్తి కోసం లాక్‌డౌన్‌ విధించడంతో ఎందరో ఉద్యోగాలు కోల్పోయి...
06-08-2020
Aug 06, 2020, 13:15 IST
కరోనా వైరస్‌ విషయంలో తప్పుడు సమాచారం పోస్ట్‌ చేసిన ట్రంప్‌నకు ఫేస్‌బుక్‌ షాకిచ్చింది.
06-08-2020
Aug 06, 2020, 11:42 IST
ఆనందం, బాధ, కోపం ఎలాంటి భావాలనైనా సంగీతం ద్వారా  పలికించవచ్చు. అటువంటి సంగీతంలో మానుకోటకు చెందిన బోలె షావలీ దూసుకెళ్తున్నాడు....
06-08-2020
Aug 06, 2020, 11:03 IST
తాడేపల్లిరూరల్‌: పట్టణ పరిధిలోని అంజిరెడ్డి కాలనీలో నివసించే భార్యాభర్తలు క్వారంటైన్‌ సెంటర్‌ నుంచి పరారై వచ్చారు. కాలనీలోకి వచ్చిన భార్యాభర్తలిద్దరూ...
06-08-2020
Aug 06, 2020, 09:53 IST
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ వైద్యం అత్యంత ఖరీదైపోయింది.ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రులు రూ. లక్షల్లో వసూలు చేస్తున్నాయి. సాధారణ దగ్గు, జలుబు,జ్వరం...
06-08-2020
Aug 06, 2020, 09:38 IST
బ్రెసిలియా : బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ మరింత విజృంభిస్తున్నది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవడంతో పాటు మరణాల సంఖ్య పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది....
06-08-2020
Aug 06, 2020, 09:15 IST
నల్లగొండ జిల్లా కట్టంగూర్‌మండలపరిధిలో చోటు చేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో 42 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top