18వ సార్క్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం | Saarc Summit begins in Kathmandu | Sakshi
Sakshi News home page

18వ సార్క్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం

Nov 26 2014 10:13 AM | Updated on Aug 15 2018 2:20 PM

18వ సార్క్ శిఖరాగ్ర సదస్సు బుధవారం నేపాల్ రాజధాని కఠ్మండ్లో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సులో పాల్గొన్నారు.

కఠ్మండ్ : 18వ సార్క్ శిఖరాగ్ర సదస్సు బుధవారం  నేపాల్ రాజధాని కఠ్మండ్లో ప్రారంభమైంది.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆయన నిన్నే కఠ్మండ్ చేరుకున్నారు.  సార్క్ శిఖరాగ్ర సదస్సులో కీలక రంగాల్లో ప్రాంతీయ సహకార విస్తృతిపై  కూలంకషంగా చర్చ సాగనుంది.

నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఎనిమిది దేశాల అధినేతలు హాజరు అయ్యారు.  సదస్సుకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు సదస్సు ముగింపు కార్యక్రమం అనంతరం భారత్‌, పాకిస్తాన్‌ ప్రధానులు మోదీ, నవాజ్‌ షరీఫ్‌ భేటీ కానున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement