రోబో కాప్.. | robocop.... | Sakshi
Sakshi News home page

రోబో కాప్..

Feb 17 2014 3:02 AM | Updated on Sep 2 2017 3:46 AM

రోబో కాప్..

రోబో కాప్..

ఈ రోబో ట్రాఫిక్ పోలీస్.. అంతేకాదు.. ట్రాఫిక్ సిగ్నల్ కూడా.. అంతేకాదు.. సీసీ కెమెరా కూడా..

రోబో కాప్..
 ఈ రోబో ట్రాఫిక్ పోలీస్.. అంతేకాదు.. ట్రాఫిక్ సిగ్నల్ కూడా.. అంతేకాదు.. సీసీ కెమెరా కూడా.. కాంగోలోని కిన్‌షాసాలో ట్రాఫిక్ పోలీసుల స్థానంలో తాజాగా వీటిని ప్రవేశపెట్టారు. ఈ రోబో ట్రాఫిక్‌ను నియంత్రిస్తుంది. తన రెండు చేతులకున్న రెడ్, గ్రీన్ సిగ్నల్స్‌ను దీని కోసం ఉపయోగిస్తుంది. పోలీసులనే పట్టించుకోవడం లేదు.. రోబోను ఎవరు పట్టించుకుంటారు.. సిగ్నల్ జంప్ చేస్తేనో.. అని అడిగితే.. ఈ రోబో కళ్ల స్థానంలో నిఘా కెమెరాలు ఉన్నాయి. ఇలాంటివేవైనా జరిగితే వెంటనే అవి రికార్డ్ చేసి కంట్రోల్ రూంకు పంపిస్తాయి. దాని ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు సదరు వాహన యజమానిపై కేసు బుక్ చేస్తారు. అదీ సంగతి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement