ఆయుధ సంపత్తి పోరుకు నాందీ! | Putin claims new invincible missile can pierce US defenses | Sakshi
Sakshi News home page

ఆయుధ సంపత్తి పోరుకు నాందీ!

Mar 2 2018 3:21 AM | Updated on Mar 19 2019 9:20 PM

Putin claims new invincible missile can pierce US defenses  - Sakshi

రష్యా, ఖండాంతర క్షిపణి, పుతిన్‌, హైపర్‌సోనిక్‌ క్షిపణులు

చిత్రంలో కనిపిస్తున్నది రష్యా రహస్యంగా పరీక్షించిన అత్యంత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణి. శత్రు దేశాలు గుర్తించలేనంత సామర్థ్యంతో కూడిన కొత్త తరం అణ్వాయుధాలను అభివృద్ధి చేశామని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఇందులో హైపర్‌సోనిక్‌ క్షిపణులు, అధునాతన జలాంతర్గాములు ఉన్నట్లు తెలిసింది. దీంతో అమెరికా, రష్యాల మధ్య ఆయుధాల తయారీకి సంబంధించి రసవత్తర పోరు మొదలయ్యే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement