మావల్లే సాధ్యమైంది: ఒబామా | possible with us itself: Obama | Sakshi
Sakshi News home page

మావల్లే సాధ్యమైంది: ఒబామా

Dec 20 2015 2:24 AM | Updated on Sep 3 2017 2:15 PM

చారిత్రక పారిస్ ఒప్పందం పరిధిలోకి ప్రపంచంలోనే పెద్దవైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా, చైనా దేశాలను

వాషింగ్టన్: చారిత్రక పారిస్ ఒప్పందం పరిధిలోకి ప్రపంచంలోనే పెద్దవైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా, చైనా దేశాలను తీసుకురావడం ఈ ఏడాదిలో తన అతిపెద్ద విజయమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. గతవారం పారిస్‌లో దాదాపు 200 దేశాలు దీనిపై సంతకం చేయడం కేవలం అమెరికా నాయకత్వంలోనే సాధ్యపడిందని శుక్రవారం వైట్ హోస్‌లో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement