టెర్రకోట మ్యూజియం సందర్శన | PM Modi Visits Terracotta Warriors Museum in Xi'an | Sakshi
Sakshi News home page

టెర్రకోట మ్యూజియం సందర్శన

May 15 2015 1:58 AM | Updated on Sep 3 2017 2:02 AM

టెర్రకోట మ్యూజియం సందర్శన

టెర్రకోట మ్యూజియం సందర్శన

చైనా మొదటి చక్రవర్తి క్విన్ షి హువాంగ్ సైన్యంలోని యుద్ధవీరులు, గుర్రాల టైటా ప్రతిమలున్న ప్రఖ్యాత మ్యూజియంను మోదీ సందర్శించారు.

చైనా మొదటి చక్రవర్తి క్విన్ షి హువాంగ్ సైన్యంలోని యుద్ధవీరులు, గుర్రాల టైటా ప్రతిమలున్న ప్రఖ్యాత మ్యూజియంను మోదీ సందర్శించారు. మ్యూజియంలోని ప్రతిమలను ఆసక్తిగా పరిశీలించిన మోదీ  గంటకుపైగా గడిపారు. ఈ మ్యూజియం ప్రాంగణాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ఐరాస ప్రకటించింది. ఇక్కడ దాదాపు 8వేల మంది సైనికుల, 130 రథాల, 520 గుర్రాల ప్రతిమలున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement